IPL 2021 : 'Mystery Girl' Kaviya Maran Trolled After SRH's Defeat VS DC || Oneindia Telugu

2021-09-23 26

IPL 2021: SunRisers Hyderabad CEO Kavya Maran has once again been targeted by fans who were heartbroken After Delhi Capitals crushed SRH by 8 wickets.
#IPL2021
#KaviyaMaran
#SRHDefeat
#IPL2021pointstable
#SunRisersHyderabad
#SRHFansTrolls
#MysteryGirlKaviyaMaran

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పరాజయాన్ని మూట గట్టుకుంది. అపజయాల ఖాతాలో మరొకటి చేరింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టిన కేన్ సేన.. ఓడిపోయింది. భారీ స్కోర్ చేయలేక చేతులెత్తేసింది. తన ఖాతాలో మరో ఓటమిని జమ చేసుకుంది.